తెలుగు
దేవుడితో సమరం స గ మా ప మా గ మా సాహసమే పయనం స గ మా ప మా గ రి దేవుడితో సమరం సాహసమే పయనం వీడి రాతే చెరిపి ఎత్తుల జిత్తుల గీతాలు గీసే ఆటఆ ఆకలి తో పులి ర మారినదా నైజాం చీకటిలో పొడిచే మానవ రవి కిరణం లోకమే దాసోహమే ఆయుధములు దమ్ముంటే శిఖరమే తలవంచదా సంకల్పమే ఆ పైనుంటే తుల్య ఇంద్ర వచనం భద్ర హితజన చంద్ర జోగేంద్ర చాల పల నాయక రాజేంద్ర కాలపురుషసక కమలేంద్ర ఇంద్రచంద్ర భద్ర రుద్ర జయహో జయహో జోగేంద్ర
Roman script
Devuditho Samaram Sa Ga Ma Pa Ma Ga Ma Saahasame Payanam Sa Ga Ma Pa Ma Ga Ri Devuditho Samaram Saahasame Payanam Vidi rathe cheripi Yetthula Jitthula geethalu geese aataaa Aakali tho puli ra Maarinadha naizam Cheekatilo podiche Maanava ravi kiranam Lokame Daasohame Aayudhamula dhammunte Shikarame thalavanchada Sankalpame aa painunte Thulya Indra Vachanam Badhra Hithajana chandra JOGENDRA Chala pala nayaka Rajendra Kalpurushasaka kamalendra Indrachandra badhra Rudhra jayaho jayaho JOGENDRA
Song information
Singer: Anoop Rubens
Lyricist: Lakshmi Bhupala
Album: Nene Raju Nene Mantri
Explore this song
- Singer: Anoop Rubens
- Film / album: Nene Raju Nene Mantri
- Lyricist: Lakshmi Bhupala