తెలుగు

ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే
అరె అన్న అన్న ఏం ఎత్తుకున్నావ్ అన్న
అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే
సంపేయ్ అన్న సంపేయ్

ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందే
అరె వాహ్ వాహ్
అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే

ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే
అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే

ఎహే ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందే
అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే

హే రాని చిక్కుల్ని నిన్ను నువ్వే చిక్కలే
ఇక ఒక్కో మెట్టు ఇట్టే ఎక్కలే

ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా
గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర
ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా
గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర

మజాలే మజాలే మజా డ్రింకింగ్ డ్రింకింగ్
నిజాలే నిజాలే మేము టాకింగ్ టాకింగ్
ఫుల్ బాటిల్ ఖాళీ జేబులు రిచ్ ఫీలింగ్
లేవు ఆస్తులు చాలు దోస్తులు మేమె రా కింగ్

తుపాకీలో తూటా లా
రెడీ గా నువ్ ఉండాలా
అరె తుప్పు రెపే టైమే వస్తే
ధన ధన పేలాలా

కోట మీద జండాల
నీలో పొగరే ఉండాలా
నువ్ రయ్యి రయ్యి ఎగురుతుంటే
రేపే రాదా ఇయ్యాల

హే నిండు సూర్యుడై నువ్ వెలుగుతుండాలే
అరె దగ దగ దిక్కులు నిండాలే

ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా
గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర
ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా
గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర

హేయ్ సోడా బుడ్డి గోళీలా
బందికానా బతికేలా
లాక్కోలేక పీక్కోలేక
లైఫ్ అంత లాగాల

బాడీ మొత్తం ఊగేల
సోరా బుడ్డి కావాలా
అరె బిటే కొట్టి పాటె పెట్టి
తాటే తీస్తే అయిపోలా

నీ గుండె డప్పేలే నీ నిండా స్టెప్పేలే
నువ్ బగ బగ మండే నిప్పేలే

ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా
గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర
అరెరే ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా
గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర

మజాలే మజాలే మజా డ్రింకింగ్ డ్రింకింగ్
నిజాలే నిజాలే మేము టాకింగ్ టాకింగ్
ఫుల్ బాటిల్ ఖాళీ జేబులు రిచ్ ఫీలింగ్
లేవు ఆస్తులు చాలు దోస్తులు మేమె రా కింగ్

Roman script

Ekke dige kikku lona dakkedemunde
Are anna anna em ettukunnav anna
Are sacchedaka kikke undaale
Sampey anna sampey

Ekki tokketolle unna taggedevunde
Are neggedaka tikke undaale

Ekke dige kikku lona dakkedemunde
Are sacchedaka kikke undaale

Ehe ekki tokketolle unna taggedevunde
Are neggedaka tikke undaale

Hey raani chikkulni ninnu nuvve chikkale
Ika okko mettu itte ekkale

Etthara etthara collare etthara
Gaththare gaththara leppeddaam gaththara
Etthara etthara collare etthara
Gaththare gaththara leppeddaam gaththara

Majale majale maja drinking drinking
Nijale nijale memu talking talking
Full bottle khaali jebulu rich feeling
Levu aastulu chaalu dosthulu meme ra king

Tupaakilo thoota laa
Ready gaa nuv undaala
Are thuppu repe time vaste
Dhana dhana pelaala

Kota meeda jandaala
Neelo pogare undaala
Nuv rayyi rayyi eguruthunte
Repe raadaa iyyala

Hey nindu sooryudai nuv veluguthundaale
Are daga daga dikkulu nindaale

Etthara etthara collare etthara
Gaththare gaththara leppeddaam gaththara
Etthara etthara collare etthara
Gaththare gaththara leppeddaam gaththara

Hey soda buddi goleela
Bandikaana batikela
Laakkoleka peekkoleka
Life antha laagaala

Body mottham oogela
Soda buddi kaavaala
Are bite kotti paate petti
Thaate theesthe ayipola

Nee gunde dappele nee ninda steppele
Nuv baga baga mande nippele

Etthara etthara collare etthara
Gaththare gaththara leppeddaam gaththara
Arere etthara etthara collare etthara
Gaththare gaththara leppeddaam gaththara

Majale majale maja drinking drinking
Nijale nijale memu talking talking
Full bottle khaali jebulu rich feeling
Levu aastulu chaalu dosthulu meme ra king

Song information

Singer: Ram Miriyala

Lyricist: Shyam Kasarla

Album: Ustaad Bhagat Singh

Explore this song