తెలుగు
చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు తనమాటే వినలేని వెర్రిది మనమాటేం వినిపించుకుంటది అటుఇటుగా పరుగుల్ని తీస్తది చోద్యం చూడ్డం మినహా హా ఇవ్వలేం కదా ఏం సలహా చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు ఈ నిమిషం ఇది చెయ్యాలంటూ ఈ నిమిషం ఇది చెయ్యొద్దంటూ ఆలోచించే తెలివే అరెరే ఉంటే దాన్నెవరైనా మనసే అంటే వింతే రంగు రంగు తారలు రేపుతుంటే ఆశలు చూసుకోదు చిక్కులు చాపుతుంది రెక్కలు చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు ఆనందంలో ముంచేస్తుందో ఆవేదనలో ఉంచేస్తుందో ప్రశ్నేదైనా గానీ బదులే రాదే తీరం ఎక్కడ ఉందో దారే లేదే ఈ మనస్సు గారడీ అంతుపట్టలేనిది పక్కవాడి వేదనే దానికర్ధమవ్వదే ఓ చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు తనమాటే వినలేని వెర్రిది మనమాటేం వినిపించుకుంటది అటుఇటుగా పరుగుల్ని తీస్తది చోద్యం చూడ్డం మినహా హా ఇవ్వలేం కదా ఏం సలహా
Roman script
Chantipillalaa Ooge Ee Manasu Thappu Oppuki Theda Em Telusu Chanti Pillalaa Ooge Ee Manasu Thappu Oppuki Theda Em Telusu Thanamaate Vinaleni Verridhi Manamaatem Vinipinchukuntadhi Atu Itugaa Parugulni Theesthadi Chodhyam Chooddam Minahaa Haa Ivvalem Kadhaa Em Salahaa Chanti Pillalaa Ooge Ee Manasu Thappu Oppuki Theda Em Telusu Ee Nimisham Idhi Cheyyaalantu Ee Nimisham Idhi Cheyyoddhantu Aalochindhe Thelive Arere Unte Dhaannevarainaa Manase Ante Vinthe Rangu Rangu Thaaralu Reputhunte Aashalu Choosukodhu Chikkulu Chaaputhundhi Rekkalu Chanti Pillalaa Ooge Ee Manasu Thappu Oppuki Theda Em Telusu Aanandhamlo Munchesthundho Aavedhanalo Unchesthundho Prashendhaina Gaani Badhule Raadhe Theeram Ekkada Undho Daare Ledhe Ee Manassu Gaaradi Anthupattalenidhi Pakkavaadi Vedhane Daanikardhamavvadhe Oo Chanti Pillalaa Ooge Ee Manasu Thappu Oppuki Theda Em Telusu Chanti Pillalaa Ooge Ee Manasu Thappu Oppuki Theda Em Telusu Thanamaate Vinaleni Verridhi Manamaatem Vinipinchukuntadhi Atu Itugaa Parugulni Theesthadi Chodhyam Chooddam Minahaa Haa Ivvalem Kadhaa Em Salahaa
Song information
Singer: Anudeep Dev
Lyricist: Suresh Banisetti
Album: Baby
Explore this song
- Singer: Anudeep Dev
- Film / album: Baby
- Lyricist: Suresh Banisetti