తెలుగు
విరచిస్తా నేడేయ్ నవశకం నినాదిస్తా నిత్యం జనహితం నలుపెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నాయి ఉంటాను అఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ ప్రతినిధిగా థిస్ ఐస్ మీ , థిస్ ఐస్ మీ (x2) పాలించే ప్రభువును కానని సేవించే బంటును నేనని అధికారం అర్ధం ఇది అని తెలిసేలా చేస్తా నా పని భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నాయి ఉంటాను అఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ ప్రతినిధిగా థిస్ ఐస్ మీ , థిస్ ఐస్ మీ (x2) ఓ ఓఓఓ .. (x2) మాటిచ్చా నేనీ పుడమికి పాటిస్తా ప్రాణం చివరికి అట్టడుగున నలిగే కళలకి బలమివ్వని పదవులు దేనికి భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నాయి ఉంటాను అఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ ప్రతినిధిగా థిస్ ఐస్ మీ , థిస్ ఐస్ మీ (x2)
Roman script
Virachistha nedey navasakam Ninadistha nithyam janahitham Naluperugani sevey abhimatham Kashtam edaina samatham Bharat ane nenu haami isthunannu Baadhyunnai untanu Of the people for the people By the people prathinidhiga This is me, this is me (x2) Paalinche prabhuvunu kaanani Sevinche bantunu nenani Adhikaaram ardham idi ani Telisela chestha naa pani Bharat ane nenu haami isthunnanu Baadhyunnai untanu Of the people for the people By the people prathinidhiga This is me, this is me (x2) Oo Ooo.. (x2) Maaticchaa nenee pudamiki Paatisthaa praanam chivariki Attaduguna nalige kalalaki Balamivvani padavulu deniki Bharat ane nenu haami isthunannu Baadhyunnai untanu Of the people for the people By the people prathinidhiga This is me, this is me (x2)
Song information
Singer: David Simon
Lyricist: Ramajogayya Sastry
Album: Bharat Ane Nenu
Explore this song
- Singer: David Simon
- Film / album: Bharat Ane Nenu
- Lyricist: Ramajogayya Sastry