తెలుగు

బ్యూటీ బ్యూటీ నాదే నాదే
స్వీటీ స్వీటీ నీకే నీకే
గొప్పగా లాలిపాప్పుగా

సండే సంధ్య వేళా
సరిహద్దులు దాటి పోరా
మళ్ళీ మాఘ వేళా
మన మధ్యన పంతమెలా

బ్యూటీ బ్యూటీ నాదే నాదే
స్వీటీ స్వీటీ నీకే నీకే

అల్లుకున్న సోకు అజంతా
అందగాడి తోనే భజంతా
కౌగిలింతలోనే కథంతా
కళ్ళుమూసుకుంటే అదేంతా

సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు
ఒప్పుకుంటే తప్పుకన్న లేదు ఒప్పు
సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు
ఒప్పుకుంటే తప్పుకన్న లేదు ఒప్పు

ఆడుకో నేడే వేడి వేడి
ఈడు జోడు లిమ్మనిక్కు

వన్డే వచ్చి చూడు
వలపంచులు దాటి పోతా
హాఫ్ డే చాలు నాకు
నీ అంతే తేల్చుకుంటా

బ్యూటీ బ్యూటీ నాదే నాదే
స్వీటీ స్వీటీ నీకే నీకే

అందుకొప్పుకుంటే అవస్తా
అందముంటే చాలు శ్రమిస్తా
చాటు కొంచమైతే క్షమిస్తా
ఏటె ఏటే లాగ తెగిస్తా

చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గు
ఈవిటీస్ చేసుకుంటా ఈవినింగు
చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గు
ఈవిటీస్ చేసుకుంటా ఈవినింగు

ఆడుకో నేడే టింగు టంగు
గింగిరాలు పింగ్ పాంగ్

ఫిఫ్టీ అయ్యి చూడు
అః మఫ్టీ మన్మదుడినీ
సేఫ్టీ ముందు చూడూ
అః సెక్సీ కుర్రదాన్నీ

బ్యూటీ బ్యూటీ నాదే నాదే
స్వీటీ స్వీటీ నీకే నీకే
గొప్పగా లాలిపాప్పుగా

సండే సంధ్య వేళా
సరిహద్దులు దాటి పోరా
మళ్ళీ మాఘ వేళా
మన మధ్యన పంతమెలా

విక్కీ దాదా ఓకే ఓకే
విక్కీ దాదా ఓకే ఓకే

Roman script

Beauty beauty naade naade
Sweety sweety neeke neeke
Goppagaa laalipaappugaa

Sunday sandya vela
Sarihaddulu daati poraa
Malli maagha velaa
Mana madyana pantamelaa

Beauty beauty naade naade
Sweety sweety neeke neeke

Allukunna soku ajanta
Andagaadi tone bajantaa
Kougilintalone kathantaa
Kallumuusukunte adentaa

Siggu padda kanne bugga jeedi pappu
Oppukunte tappukanna ledu oppu
Siggu padda kanne bugga jeedi pappu
Oppukunte tappukanna ledu oppu

Aaduko nede vedi vedi
Eedu jodu limmanikku

One day vacchi chuudu
Valapanchulu daati potaa
Half-day chaalu naaku
Nee ante telchukuntaa

Beauty beauty naade naade
Sweety sweety neeke neeke

Andukoppukunte avastaa
Andamunte chaalu Sramistaa
Chaatu konchamaite kshamistaa
Ete eete laaga tegistaa

Champa meeda cheyyi teesi taggu tagguu
Eve tease chesukunta evininguu
Champa meeda cheyyi teesi taggu tagguu
Eve tease chesukunta evininguu

Aaduko nede tingu tangu
Gingiraala pingu paangu

Fifty ayyi chuudu
Aha maftee manmadhudnee
Safety mundu chuduu
Aha sexy kurra daannee

Beauty beauty naade naade
Sweety sweety neeke neeke
Goppagaa laalipaappugaa

Sunday sandya vela
Sarihaddulu daati poraa
Malli maagha velaa
Mana madyana pantamelaa

Vicky daada ok ok
Vicky daada ok ok

Song information

Singer: S.P.Balasubramanyam,S Janaki

Lyricist: Veturi Sundararama Murthy

Album: Vicky Dada

Explore this song