తెలుగు

ఏయే అమాయిక ఎన్నో అనాలిగా
తిట్టమ్మ కొంచెం తీయ తీయగా
ఏయే అమాయిక ఎన్నో అనాలిగా
తిట్టమ్మ కొంచెం తీయ తీయగా
హే హే హే

నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే
నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే
నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే
నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే
నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే

నీ మౌనం కూడా నా పేరే అందే
విన్నానే ఎన్ని సార్లో తెలిసిందా ఓ చిలక
కసిరేస్తూ ఉన్న విసిరేస్తూవు ఉన్నా
రా రమ్మని అన్నటున్నాదే ముద్దొచ్చే నీ అలక
నలిగిపోయే పెదవం నాదే ఎంత ప్రేమో నా పై నీకు
ఆయె అమాయిక ఎన్నో అనాలిగా
తిట్టమ్మ కొంచెం తీయ తీయగా
హే హే హే

ని వెంటే నేను ఉంటె ఏ వన్కో చూస్తావే
ని వెంటే నేను ఉంటె ఏ వన్కో చూస్తావే
హే అమాయిక ఎన్నో అనాలిగా
తిట్టమ్మ కొంచెం తీయ తీయగా
హే అమాయిక ఎన్నో అనాలిగా
తిటమ్మ కొంచెం తీయ తీయగా

ఆయె అమాయిక ఎన్నో అనాలిగా
తిట్టమ్మ కొంచెం తీయ తీయగా
నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే
నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే
నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే
నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే

Roman script

Aye amaayika enno anaaliga
Thittamma koncham thiya theeyaga
Aye amaayika enno anaaliga
Thittamma koncham thiya theeyaga
Hey hey hey

Nee vente nenunte Ae vanko choosthaave
Nee vente nenunte Ae vanko choosthaave
Nee vente nenunte Ae vanko choosthaave
Nee vente nenunte Ae vanko choosthaave
Nee vente nenunte Ae vanko choosthaave

Nee mounam kooda Naa pere andhe
Vinnane enni saarlo Thelisindha oo chilaka
Kasiresthoo unna Visiresthooo unna
Raa rammani annatunndhe Muddhocche nee alaka
Naligpoye pedhavannadhe Entha premo naa pai neeku
Aye amaayika enno anaaliga
Thittamma koncham thiya theeyaga
Hey hey hey

Ni vente nennu unte Ae vanko choosthaave
Ni vente nennu unte Ae vanko choosthaave
Hey amayika enno anaaliga
Thitamma koncham thiya thiyaga
Hye amayika enno anaaliga
Thitamma koncham thiya thiyaga

Hey amayika enno anaaliga
Thittamma koncham thiya theeyaga
Nee vente nenunte Ae vanko chusthaave
Nee vente nenunte Ae vanko chusthaave
Nee vente nenunte Ae vanko chusthaave
Nee vente nenunte Ae vanko chusthaave

Song information

Singer: Karthik

Lyricist: Sirivennela Seetharama Sastry

Album: Ok Bangaram

Explore this song