తెలుగు

అపరంజి మధనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే
వరిచేలా మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చే వలపంటి వాడే

విను వీధి లో ఉంటె సూర్యుడే వొడునే ఇలమీద వొరిగినదీ
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిస్సు బాలుడొచ్చినాడే

అపరంజి మాధనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే
పోరాట భూమినే పూదోట కొనగా పులకింప చేసినాడే

కల్యారీ మలనేలు కలికి ముత్యపు రాయి కన్నబిడ్డతాడు లేవే
నూరెలా చీకటి ఒకనాడే పోగొట్టి వొడిలోన చేరినాడే
ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలా బాలుడొచ్చినాడే
ముక్కారు కాలంబు పుట్టాడు పూజకై పుష్పమై తోడు నాకై

అపరంజి మాధనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే
వరిచేలా మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చే వలపంటి వాడే

అపరంజి మాధనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే అతడేమి అందగాడే
వరిచేలా మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చే వలపంటి వాడే వచ్చే వలపంటి వాడే

Roman script

Aparanji madhanude anuvaina sakhudule
Athademi andhagade
Varichela merupula vajramai ratnamai
Vache valapanti vade

Vinu veedi lo unte suryude vodune ilameeda voriginadee
Kanniti gayalu channeetitho kadugu sissu baludochinade

Aparanji madhanude anuvaina sakhudule
Athademi andhagade
Porata bhoomine poodhota konaga pulakimpa chesinade

Kalyari malanelu kaliki muthyapu rayi kannabiddathadu leve
Noorrela cheekati okanade pogotti vodilona cherinade
Irukina gundello anuraga molakaga ila baludochinade
Mukkaru kalambu puttadu poojakai pushpamai thodu nakai

Aparanji madhanude anuvaina sakhudule
Athademi andhagade
Varichela merupula vajramai ratnamai
vache valapanti vade

Aparanji madhanude anuvaina sakhudule
Athademi andhagade Athademi andhagade
Varichela merupula vajramai ratnamai
vache valapanti vade vache valapanti vade

Song information

Singer: Anuradha Sriram

Lyricist: Veturi Sundararama Murthy

Album: Merupu Kalalu

Explore this song