తెలుగు

అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అబ్బా కొట్టింది షాకు
అందాలు అంటుకోకు

పుచ్చుకుంటాలే
నీ పూతరేకు
విచ్చుకుంటాగా
నీ వీడిపోకు

జై మదన కామ
నా ప్రేమ ఈ భామ
సయ్యంటే మోతారో

నా వలపు భీమా
నా సోకు నాజూకు
పూబంతు లేతరో

అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అమ్మ సంపంగి రేకు

కలే కథై కలయికే సెగై
చలి ఇలా ఇలా ముగిసే
సరే సరే గడుసరే జతై
మగసిరి పూరి తెలిసే

శ్రీరాగం చిందులు వేసే
నా పాటకు నీ పైట జారిందిలే
శ్రీవారి చిత్తైపోయే
సయ్యాటకు సంకెళ్లు కోరిందిలే

సయ్యంటే నీకళ్ళు
సందిళ్ళే పందిళ్లు
ముద్దంటే చెక్కిళ్ళు
సన్నాయి మద్దిల్లు

మాపటేలా దీపమెలా
చందమామ లాంటి పిల్ల
చందనాలు చల్లిపోతే

అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అబ్బా కొట్టింది షాకు
అందాలు అంటుకోకు

పుచ్చుకుంటాలే
నీ పూతరేకు
విచ్చుకుంటాగా
నీ వీడిపోకు

యమో యమో చలి ఉపాయమో
కసి కథాకళి తెలిసే
నమో నమో మారుడి బాణమో
వీరి దుకాణమో తెలిసే

నీ చూపుల ఝుమంత్రాలే
సాయంత్ర లాభాలు కోరేనులే
నీ బుగ్గలు తాంబూలాలై
నా ముద్దుల గోరింట పండెనులే

ఇంకేమి ఇవ్వాలో
తమకేమి అవ్వాలో
ఒకటైతే మానసివ్వు
రెండైతే ఒక్కటవ్వు

మంచిరోజు పొంచి ఉంది
మామిడాకు తోరణాల
మల్లెపూల శోభనాలలో

అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అబ్బా కొట్టింది షాకు
అందాలు అంటుకోకు

పుచ్చుకుంటాలే
నీ పూతరేకు
విచ్చుకుంటాగా
నీ వీడిపోకు

జై మదన కామ
నా ప్రేమ ఈ భామ
సయ్యంటే మోతారో

నా వలపు భీమా
నా సోకు నాజూకు
పూబంతు లేతరో

అమ్మ సంపంగి రేకు
అబ్బా కొట్టింది షాకు
అమ్మ సంపంగి రేకు

అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అబ్బా కొట్టింది షాకు
అందాలు అంటుకోకు

పుచ్చుకుంటాలే
నీ పూతరేకు
విచ్చుకుంటాగా
నీ వీడిపోకు

జై మదన కామ
నా ప్రేమ ఈ భామ
సయ్యంటే మోతారో

నా వలపు భీమా
నా సోకు నాజూకు
పూబంతు లేతరో

అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అమ్మ సంపంగి రేకు

కలే కథై కలయికే సెగై
చలి ఇలా ఇలా ముగిసే
సరే సరే గడుసరే జతై
మగసిరి పూరి తెలిసే

శ్రీరాగం చిందులు వేసే
నా పాటకు నీ పైట జారిందిలే
శ్రీవారి చిత్తైపోయే
సయ్యాటకు సంకెళ్లు కోరిందిలే

సయ్యంటే నీకళ్ళు
సందిళ్ళే పందిళ్లు
ముద్దంటే చెక్కిళ్ళు
సన్నాయి మద్దిల్లు

మాపటేలా దీపమెలా
చందమామ లాంటి పిల్ల
చందనాలు చల్లిపోతే

అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అబ్బా కొట్టింది షాకు
అందాలు అంటుకోకు

పుచ్చుకుంటాలే
నీ పూతరేకు
విచ్చుకుంటాగా
నీ వీడిపోకు

యమో యమో చలి ఉపాయమో
కసి కథాకళి తెలిసే
నమో నమో మారుడి బాణమో
వీరి దుకాణమో తెలిసే

నీ చూపుల ఝుమంత్రాలే
సాయంత్ర లాభాలు కోరేనులే
నీ బుగ్గలు తాంబూలాలై
నా ముద్దుల గోరింట పండెనులే

ఇంకేమి ఇవ్వాలో
తమకేమి అవ్వాలో
ఒకటైతే మానసివ్వు
రెండైతే ఒక్కటవ్వు

మంచిరోజు పొంచి ఉంది
మామిడాకు తోరణాల
మల్లెపూల శోభనాలలో

అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అబ్బా కొట్టింది షాకు
అందాలు అంటుకోకు

పుచ్చుకుంటాలే
నీ పూతరేకు
విచ్చుకుంటాగా
నీ వీడిపోకు

జై మదన కామ
నా ప్రేమ ఈ భామ
సయ్యంటే మోతారో

నా వలపు భీమా
నా సోకు నాజూకు
పూబంతు లేతరో

అమ్మ సంపంగి రేకు
అబ్బా కొట్టింది షాకు
అమ్మ సంపంగి రేకు

Roman script

Amma sampangi reku
Allaade pilla soku
Abba kottindi shaku
Andaalu antukoku

Pucchukuntaale
Nee pootareku
Vicchukuntaagaa
Nee veedipoku

Jai madana kaama
Naa prema ee bhaama
Sayyante motaro
Naa valapu bheema
Naa soku naajooku
Poobantu letaro

Amma sampangi reku
Allaade pilla soku
Amma sampangi reku

Kale kathai kalayike segai
Chali ilaa ilaa mugise
Sare sare gadusare jatai
Magasiri puri telisee

Sreeraagam chindulu vese
Naa paataku nee paita jaarindile
Srivaare chittaipoye
Sayyaataku sankellu korindile

Sayyante neekallu
Sandille pandillu
Muddante chekkillu
Sannaayi maddillu

Maapatelaa deepamelaa
Chandamaama laanti pilla
Chandanaalu challipote

Amma sampangi reku
Allaade pilla soku
Abba kottindi shaku
Andaalu antukoku

Pucchukuntaale
Nee pootareku
Vicchukuntaagaa
Nee veedipoku

Yamo yamo chali upaayamo
Kasi kathakali telise
Namo namo marudi baanamo
Viri dukaanamo telise

Nee choopula jhumantraale
Saayantra laabhaalu korenule
Nee buggalu taamboolaalai
Naa muddula gorinta pandenule

Inkemi ivvaalo
Tamakemi avvaalo
Okataite manasivvu
Rendaite okatavvu

Manchiroju ponchi undi
Maamidaaku toranaala
Mallepoola sobhanaalalo

Amma sampangi reku
Allaade pilla soku
Abba kottindi shaku
Andaalu antukoku

Pucchukuntaale
Nee pootareku
Vicchukuntaagaa
Nee veedipoku

Jai madana kaama
Naa prema ee bhaama
Sayyante motaro

Naa valapu bheema
Naa soku naajooku
Poobantu letaro

Amma sampangi reku
Abba kottindi shaku
Amma sampangi reku

Song information

Singer: K.S. Chitra,S.P.Balasubramanyam

Lyricist: Sirivennela Seetharama Sastry

Album: Shatruvu

Explore this song