తెలుగు

అదేంటో గాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కు మీద నేరుగా
తరాల నాటి కోపమంతా
ఆఆఆఆ ఎరుపుగా
నాకంటూ ఒక్కరైనా లేరుగా
నం నంటుకున్న తారవ నువ్వా
నాకున్న చిన్ని లోకమంతా
నెఈఈ.. పిలుపుగా

తేరి పారా చూడ సాగే దూరమే
ఏది ఏది చేరే చోటనే
సాగే క్షణములాగేనే
వెనకే మానని చూసేనె
చెలిమి చేయమంటూ కోరేనే
ఒఒఒఒఒ

వేగమడిగి చూసేనే
అలుపు మనకి లేదనే
వెలుగులైన వెలిసిపోయెనే
ఒఒఒఒఒ

మా జోడు కాగా
వేడుకేగా వేకువేప్పుడో తెలీదుగా
ఆఆఆ చందమామ
మబ్బులో దాగిపోదా
ఎహ్ వేళా పాలా
మీకు లేదా అంటూ వద్దనే అంటున్నదా
అఅఅఅఅఅ
సిగ్గులోనా
అర్థమే మారిపోదా

ఏరి కోరి చెర సాగే కౌగిలి
ఏది ఏది చేరే చోటనే
కౌగిలిరుకు ఆయనే
తగిలే పసిడి ప్రాణమే
కనులలోనే నవ్వుపూసేనే
ఒఒఒఒఒ
లోకమిచట ఆగేనా
ముగ్గురో ప్రపంచమాయెనే
మెరుపు మురుపు తోనే కలిసేనే
ఊఊ

అదేంటో గాని ఉన్నపాటుగా

కాలమెటుల మారేనా
దొరికే వరకు ఆగదే
ఒకరు ఒకరు గానే విడిచెనే

అదేంటో గాని ఉన్నపాటుగా

దూరమెటుల దూరేనే
మనకే తెలిసే లోపలే
సమయమే మారి పోయెనే

Roman script

Adento gaani unnapaatugaa
Ammaayi mukku meeda neruga
Tarala Naati Kopamantha
Aaaaaaa Erupegaa
Naakantu Okkarainaa lerugaa
Nan nantukunna taarava nuvaa
Naakunna chinni lokamantha
Neeeee Pilupegaa

Teri paara Chooda saage doorame
Edi edi chere chotane
Saage kshanamulaagene
Venake Manani choosene
Chelimi cheyamantu korene
Ooooo

Vegamadigi choosene
Alupe manaki ledane
Velugulaina velisipoyene
Ooooo

Maaaa Jodu kaaga
Vedukegaa Vekuveppudo theleedugaa
Aaaaa Chadamaama
Mabbulo daagipodaa
Eh vela pala
Meku leda antu vaddane Antunnada
Aaaaaa Siggulonaa
Arthame Maaripodaa

Eri kori chare saage kaugile
Edi edi chere chotane
Kaugiliruku Aayene
Thagile pasidi praaname
Kanulalone Navvupoosene
Ooooo
Lokamichata aagene
Mugguro prapanchamaayene
Merupu murupu thone kalisene
Oooo

Adento gaani unnapaatugaa

Kaalametula maarene
Dorike varaku aagade
Okaru okaru gaane vidichene

Adento gaani unnapaatugaa

Doorametula doorene
Manake thelise lopale
Samayame maari poyene

Song information

Singer: Anirudh Ravichander

Lyricist: Krishnakanth

Album: Jersey

Explore this song